¡Sorpréndeme!

Anderson’s Dedication ప్యాంట్‌ రక్తంతో తడిసిపోయినా.. టార్గెట్ Kohli నే || Oneindia Telugu

2021-09-03 297 Dailymotion

ENG vs IND 4th Test: James Anderson bowls with Injured knee in 4th test against India
#ENGvsIND4thTest
#JamesAndersonInjuredknee
#ViratKohli
#JamesAndersonBowling
#Pujara

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. మోకాళ్లకు రక్తమోడుతున్నా అలానే బౌలింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 42 ఓవర్ బౌలింగ్ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. ఆ సమయంలో జిమ్మీ రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్‌ రక్తంతో తడిసిపోయింది. గుడి మోకాలికి అయితే గాయం కాస్త పెద్దదే అయింది. అయినప్పటికీ అండర్సన్‌ మైదానాన్ని వీడలేదు. అలానే బౌలింగ్ చేశాడు. అంతేకాదు తన ఓవర్‌లను పూర్తి చేశాడు.